ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి 30వ వార్షికోత్సవ మహాసభలు మార్చి 25న జిల్లా కేంద్రం అయినా బెంగళూరు హైవే ప్రక్కన గల శ్రీ నీలం రాజశేఖర్ రెడ్డి కన్వెన్షన్ హాల్ లో జరుగు వార్షిక మహాసభలకు గుంటకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ ను, తనయుడు ఈశ్వరుని ముఖ్య అతిథులుగా విచ్చేయాలని గుత్తి ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్స్ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో షక్షావల్లి , బిశ్వాస్, నాగేంద్ర,కుల్లయప్ప, రవి, శేఖర్, వెంకట్రాముడు తదితరులు పాల్గొన్నారు.
