అనంతపురం జిల్లా గుత్తి ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద ఏర్పాటుచేసిన సంక్షోభంలో సంక్షేమం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమిలో అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ జనసేన పార్టీ గుంతకల్ నియోజకవర్గం సమన్వయకర్త వాసగిరి మణికంఠ తెలుగుదేశం పార్టీ గుంతకల్ నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం తెలుగుదేశం పార్టీ గుత్తి ఇంచార్జ్ గుమ్మనూరు నారాయణ పాల్గొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు ఎంకే చౌదరి పాటిల్ సురేష్ చిన్న వెంకటేష్ చికెన్ శ్రీనివాసులు చెరుకూరి లక్ష్మణ్ జక్కల చెరువు ప్రతాప్ మూలింటి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.