అనంతపురం జిల్లా గుత్తి మండలం పరిషత్ కార్యాలయం నందు నూతన మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా ప్రభాకర్ నాయక్ తన కార్యాలయం నందు బాధ్యతలు చేపట్టడం జరిగింది. ముందుగా వీరిని గుత్తి ఈఓఆర్ డి శివాజీ రెడ్డి, ఎండిఓ కార్యాలయ సిబ్బంది పూలమాల వేసి స్వాగతం పలికారు. అనంతరం గుత్తి మండల సమస్యల పట్ల దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరించాలని కృషి చేస్తానని తెలిపారు.