అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని అమృత్ టాకీస్ వెనుక వీధిలో ఉన్నా తిరుమలేష్ శివ కృష్ణ ప్రసాద్ బాలముని అనే ముగ్గురు వ్యక్తులు మట్కా నిర్వహిస్తుండగా సర్కిల్లో ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మెరుపు దాడులు చేసి మట్కా చీటీలతోపాటు 40,200 నగదు స్వాధీనపరచుకొని కేసు నమోదు చేశారు.