అనంతపురం జిల్లాపామిడి పట్టణంలోని శరన్నవరాత్రుల్లో భాగంగా నాలుగవ రోజైన వాసవి కన్యాకాపరమేశ్వరి అమ్మవారు ని భక్తాదులు వేంకటేశ్వర స్వామి గా ఆదివారం అలంకరించి గోవింద నామ స్మరణతో గీతాలు ఆలపించి వేకువ జామున అత్యంత శ్రద్ధ భక్తులతో అమ్మవారి మూల విరాట్ విగ్రహానికి బిందెసేవ జలాలు పెన్నటి గడ్డ భోగేశ్వరస్వామి ఆలయం నుండీ మేళ తాళలతో తీసుకోచ్చి అభిషేకం చేశారు. పూలమాలలు వేసి కుంకుమ అర్చన చేశారు. అన్నప్రసాద వితరణ గావించారు.