అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఫుట్బాల్ గ్రౌండ్ నందు మండలంలోని శ్రీపురం గ్రామం బీసీ కాలనీకి చెందిన బాలకృష్ణ మధు లక్ష్మీనారాయణ నవీన్ కుమార్ అను నలుగురు వ్యక్తులు పేకాట ఆడుచుండగా సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేసి అరెస్టు చేసి 52 పేక ముక్కలు 18,500 నగదు స్వాధీనపరచుకున్నారు ఈ దాడుల్లో ఏఎస్ఐ ఆజాద్ హెడ్ కానిస్టేబుల్లు హనుమంతు జాఫర్ రాజ్ కుమార్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు