దసరా పండుగ వేళ నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటుతున్న వేల వంటనూనెల ధరలు నుండి ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది అనంతపురం జిల్లాకలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశముల మేరకు గుత్తి తహసీల్దార్ ఓబులేసు చేతుల మీదుగా శ్రీ బాలాజీ ట్రేడర్స్ దుకాణమునందు ప్రభుత్వ స్టాల్ ను ఏర్పాటు చేసి పామాయిల్118 సన్ ఫ్లవర్ ఆయిల్ 127 ధరలకు నిర్ణయించి వినియోగదారులు సద్వినియోగపరచుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో CSDT సూర్యనారాయణ, వీఆర్వో రంగయ్య తదితరులు పాల్గొన్నారు
