అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఆర్ఎస్ఎస్ కర సేవకులు పురవీధుల గుండా భారీ ర్యాలీ చేపట్టారు ముందుగా భారత్ సేవక్ సమాజ్ లో సమావేశమై ఆర్ఎస్ఎస్ ను స్థాపించి 99 సంవత్సరములు ముగించుకుని వంద సంవత్సరములలో అడుగుపెడుతున్న సందర్భంగా జై జై ఆర్ఎస్ఎస్ నినాదాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామంటూ నిర్వాహకులు తెలిపారు