అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతపల్లి గ్రామానికి చెందిన నాగరాజు సూరి అను ఇద్దరు వ్యక్తులు రహస్యంగా పంట పొలాల్లో అక్రమంగా నాటుసారా తరలిస్తున్నారని సమాచారం మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి అరెస్టు చేసి 12 లీటర్ల నాటు సారాను సీజ్ చేసి కేసు నమోదు చేశారు.
![](https://www.thereportertv.com/wp-content/uploads/2025/02/DELHI-EXIT-POLL-RESULTS-2025_-ఆప్_నకు-షాక్-ఈసారి-హస్తినలో-BJPకే-పట్టం.webp)