అనంతపురం జిల్లా గుత్తి ఆర్ అండ్ బి బంగ్లా నందు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అనుబంధ సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కరపత్రాలను విడుదల చేయడం జరిగింది పేదలకు గ్రామాలలో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల చొప్పున మంజూరు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ నవంబర్ 18న వ్యక్తిగత అర్జీల సమర్పణ గ్రామ సచివాలయాల వద్ద ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు గ్రామాల్లో ఒకటిన్నర సెంటు పట్టణాల్లో సెంటు చొప్పున ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వడం జరిగింది ఆయా ఇండ్ల స్థలాలు పట్టణాలకు దూరంగా నివాస యోగ్యం కానీ ప్రాంతాల్లో కేటాయించడం జరిగింది. ఇందులో చాలామంది పేదలు కు ఇప్పటివరకు స్థలాలు చూపలేదు ఇచ్చిన ఇళ్ల స్థలాలు పట్టాలు నిరుపయోగంగా మారాయి ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు పేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చార సిమెంటు ఇసుక ఇటుకలు ఇనుము కంకర తదిర సామగ్రి ధరలు పెరిగిన రీత్యా ఐదు లక్షలకు పెంచి గృహాలు నిర్మాణానికి తోడ్పడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ గుంతకల్ నియోజకవర్గం కార్యదర్శి వీరభద్ర స్వామి గుత్తి మండల కార్యదర్శి జి రామదాసు సహాయ కార్యదర్శి నరసింహయ్య నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షులు వెంకట్ రాముడు పట్టణ కార్యదర్శి రాజు యాదవ్ పట్టణ సాయ కార్యదర్శి నజీర్ సీనియర్ నాయకులు షఫీ రామకృష్ణ నూర్జహాన్ మల్లికార్జున నాగేంద్ర తదిరులు పాల్గొనడం జరిగింది