అనంతపురం జిల్లా పామిడి మండలంలోని ఉన్నత పాఠశాల,8,9,10 తరగతుల విద్యార్థిని విద్యార్థులకు డిసెంబర్ 30 తారీఖున సైన్స్ ఫెయిర్, బుక్ ఫెయిర్, సైన్స్ క్విజ్ మూడు విభాగాలు పోటీలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి పాఠశాల స్థాయి, మండల స్థాయి, ప్రథమ , ద్వితీయ స్థాయిలకు బహుమతులు ఉంటాయని ఎంఈఓ జయ నాయక్ మండల వ్యాప్తంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సూచించారు కాబట్టి విద్యార్థినీ విద్యార్థులు పోటీలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు