ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి: పెట్రోల్ బంకులో ద్విచక్ర వాహనంకి పోయట్రోల్ పోయించుకుని డబ్బులు అడిగినందనుకు చెల్లించకుండా సిబ్బందిపై జేబుదొంగ అనుచరులు దాడికి పాలుపడ్డారు. ఒకరికి తీవ్రంగా దెబ్బలు తగిలాయి. పెట్రోల్ బ్యాంకు సిబ్బంది తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది