కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధుడు సంఘసంస్కర్త భారతదేశ మొట్టమొదటి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 116 వ జయంతి సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు, కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు న్యాత కిషన్,ప్రధాన కార్యదర్శి మాతంగి అనిల్,ఉప అధ్యక్షులు వేదిరే రాజయ్య, కొమురయ్య,కవ్వంపెల్లి రాజయ్య, రవి, ప్రవీణ్, రాయమల్లు,కొమురయ్య, చంద్రమౌళి,మహేష్,నర్సయ్య, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.