విజయనగరం జిల్లా, బాడంగి: బాడంగి జడ్పీ పాఠశాలకు చెందిన కోరాడ పవన్, కండి.రమ్య తిరుపతిలో జరిగిన రాష్ట్ర స్థాయి బేస్ బాల్ క్రీడలో పాల్గొని ప్రతిభ చూపి జాతీయుస్థాయి పోటీలకు ఎన్నికయ్యారు. జాతీయ స్థాయి పోటీలకు ఎన్నికైన క్రీడాకారులను పిడి బంగారునాయుడు, హెచ్ఎం సత్యన్నారాయణ,ఇంచార్జ్ హెచ్ఎం ఎల్ గోవిందరావు, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.