contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

బండి సంజయ్ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

మంచిరియల్ :  రాష్ట్రంలో రాజకీయ పథకం ప్రకారం పరీక్ష పత్రాల లీక్ చేస్తూ విద్యార్థుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న బీజేపీ పార్టీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, యువత, నిరుద్యోగులు, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు, వారి కుట్రలను నిరసిస్తూ గురువారం బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా వద్ద బండి సంజయ్ దిష్టి బొమ్మను దగ్ధం దగ్ధం చేసారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ , మున్సిపల్ చైర్మన్ శ్వేత ,ఎంపీపీ శ్రీనివాస్ ,మున్సిపల్ వైస్ చైర్మన్ సుదర్శన్ , కౌన్సిలర్స్ సురేష్ ,అస్మా యూసుఫ్ ,నీలి కృష్ణ ,గడ్డం అశోక్ , మటూరి మధు, గోసిక రమేష్, రాములునాయక్ ,కో ఆప్షన్ సభ్యులు ఏలురి వెంకటేష్ , వాజిద్,పట్టణ అధ్యక్షుడు బొడ్డు నారాయణ , టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నూనేటి సత్యనారాయణ ,టౌన్ జనరల్ సెక్రెటరీ రేవెల్లి విజయ్, పట్టణ అధికార ప్రతినిధి కాసర్ల యాదగిరి మహిళా అధ్యక్షురాలు సత్యవతి , ఎస్.సి సెల్ ప్రెసిడెంట్ కిరణ్,BRSV నియోజకవర్గ అధ్యక్షులు అన్వర్,పట్టణ యువజన అధ్యక్షులు సన్నీ, శ్రావణ్ , యునుస్, నాయకులు శ్రీధర్,మధు,పొలు శ్రీనివాస్ ,మంగమూర్తి,జిలకర వాసు ,కెంశెట్టీ శ్రీనివాస్, శంఖర్ సింగ్, సురం బానేశ్ ,సురేష్ ,మల్లేష్ ,సాన శ్రావణ్,భీమా శంకర్ , గోలి శివ, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :