ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ (కోటార్మూర్ ) అన్నపూర్ణ కాలనీలో పూసల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు మహిళలు ఘనంగా ఆటపాటలతో బతుకమ్మ పండుగను జరుపుకున్నారు పెర్కిట్ పూసల సంఘం అధ్యక్షుడు, మద్దినేని నరేష్ మాట్లాడుతూ… తుకమ్మ’ పండుగను తెలంగాణా రాష్ట్రంలో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా ఘనంగా సంఘ పెద్దలు మహిళలు పిల్లలు ఆటపాటలతో ప్రతి సంవత్సరం ఘనంగా బతకమ్మ పండుగను జరుపుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో, అధ్యక్షులు మద్దినేని చిన్నయ్య, పొదిలా వెంకన్న జిల్లా ఉపాధ్యక్షులు చేని సుదర్శన్,ఉపాధ్యక్షులు చేని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి, సతీష్, కోశాధికారి, నవీన్, రవికుమార్, అర్జున్, పొదిల కిషన్ గంగాధర్ రవి మహిళలు పాల్గొన్నారు