తెలంగాణ రాష్ట్రం చేవెళ్ల బిజెపి మహాసభలో అమిత్ షా ముస్లిం ల పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో అయన దిష్టి బొమ్మ దహనం చేసిన ముస్లిం మైనారిటీ నాయకులు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బిజెపి పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తె, ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించడం సిగ్గుచేటు దానికి సంకోచితంగా ఈరోజు బెల్లంపల్లి మార్కెట్ ఏరియా కాంటా దగ్గర అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 4.వ వార్డు కౌన్సిలర్ షేక్ అస్మా, టౌన్ మైనార్టీ ప్రెసిడెంట్ ఏజాజ్ , కోఆప్షన్ సభ్యులు వాజిత్, బిఅర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు అన్వర్, ఎం ఐ ఎం టౌన్ ప్రెసిడెంట్ ఇమ్రోజ్, మైనార్టీ టౌన్ జనరల్ సెక్రెటరీ కలీమ్,మైనార్టీ టౌన్ వైస్ ప్రెసిడెంట్ అలీ, గౌసే ఏ ఆజం సొసైటీ అధ్యక్షులు ముక్తార్, ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ టౌన్ అధ్యక్షులు ఖలీల్, మైనార్టీ నాయకులు, ఖలీల్,ఖదీర్,షకీల్, మహేబూబ్, అబ్బాస్,అఫ్సర్, ఫసియోద్దీన్,మెరాజ్, యూనుస్, సర్వర్, హనీఫ్, సాబీర్, కరీమ్,అల్తాఫ్,మునీర్,ముజ్జు,లాలు.తదితరులు పాల్గొన్నారు.