హైదరాబాద్ హయత్ నగర్ ఆర్టీసీ కాలనీ లో వద్ద విషాదం.
▪️కారు డ్రైవ్ చేస్తున్న వ్యకి చూడకుండా ముందుకు పోవడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి.
▪️సెల్లార్ తవ్వుతుండగ పనికి వచ్చిన తల్లి తన రెండున్నర ఏళ్ల లక్ష్మి నీ పక్కనే ఉన్న ఇంట్లో సెల్లార్ లో పడుకోబెట్టిన తల్లి.
▪️ఎక్సైజ్ ఎస్సై స్వప్న పేరుతో కారు రిజిస్టర్.
▪️స్వప్న భర్త హరి రామకృష్ణ కారు నడిపినట్లుగా గుర్తింపు.
▪️హరి రామకృష్ణను అరెస్ట్ చేసిన పోలీసులు.
▪️ హయత్‌నగర్ పాప మృతికేసులో కొత్త ట్విస్ట్ ఎస్సై స్వప్న భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు
▪️హరిరామకు సీఆర్పీసీ 41 నోటీసులిచ్చి పంపిన పోలీసులు.
▪️అరెస్ట్ చేయకుండా నోటీసులివ్వడంపై అభ్యంతరం.
▪️హరిరామకృష్ణను అరెస్ట్ చేయాలంటున్న పాప తల్లిదండ్రులు.
▪️పాపను చూడకుండా డ్రైవ్ చేశా హరిరామకృష్ణ