- ‘మద్యానికి డబ్బులు అడుగుతున్నాడనే
హత్య’ - గుండ్లపల్లి వడ్డెర కాలనీ కి చెందిన కిషోర్ నీ తల నరికి చంపిన తండ్రి వీరయ్య
పల్నాడు జిల్లా నకరికల్లు: నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన బత్తుల కిషోర్ ను తండ్రి వీరయ్య తల నరికి చంపాడు. వివరాలు చూసినట్లయితే కిషోర్ మద్యం తాగేందుకు తండ్రి డబ్బులు ఇవ్వలేదని తండ్రిని కొడుతుండటంతో విసుగు చెందిన తండ్రి మద్యం బాగా తాగించి నరికి చంపినట్లు సమాచారం . పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.