సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండల్ 111 మరియు112 డివిజన్లో ఓటర్ మహాశయుల ఆధ్వర్యంలో కృతజ్ఞత సభను ఏర్పాటు చేసిన సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు ముఖ్యఅతిథిగా గోదావరి అంజిరెడ్డి పాల్గొనడం జరిగింది మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా విజయం సాధించిన మొదటిసారి భారతీనగర్ ఎల్ఐజి డివిజన్ కు విచ్చేసినటువంటి ఎంపీ రఘునందన్ రావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన బిజెపి సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బలరాం తన మిత్రబృందంతో కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గోపి నరసింహ నవీన్ చారి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు