- పోలింగ్ బూత్ కమిటీలు వేసి పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీని బలాపేతం చేయాలని , ఈ రాష్ట్రంలో ఓట్ అడిగే హక్కు భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని జిల్లా అధ్యక్షులు శ్రీ ఆలోకం సుధాకర్ బాబు అన్నారు.
- రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుమ్మడి కోటేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి ప్రచారం చేయాలని కోరారు.
పల్నాడు జిల్లా : మాచర్ల అసెంబ్లీ కన్వీనర్ గుమ్మడి నాసరయ్యా ఆధ్వర్యంలో జరిగిన మాచర్ల నియోజకవర్గ పోలింగ్ బూత్ స్వశక్తి కరణ్ అభియాన్ కార్యశాల లో మాజీ మునిసిపల్ చైర్మన్ కునిసెట్టి వెంకటేశ్వర్లు , జోనల్ ఇంఛార్జి పాల పాటి రవి కుమార్ , జిల్లా ఉపాధ్యక్షులు B సీత దేవి , జవీసెట్టి బ్రహ్మయ్య , మండల అధ్యక్షులు s పుల్లా రెడ్డి , ఒర్సు క్రాంతి కుమార్ , సన్నాయి ల బ్రహ్మయ్య , కంకణం పాటి చంద్రయ్య , జిల్లా కార్యవర్గ సభ్యులు పువ్వాడ శ్రీనివాసరావు , పోలిశెట్టి శ్రీనివాసరావు , సీనియర్ నాయకులు పాశం మట్టా రెడ్డి , బోగ్గవరపు మస్తాన్ రావు , గంగి శెట్టి చిన్న నసరయ్య, వర ప్రసాద్ , శ్యామ్ కుమార్ , కాలువ సమేలు, రవి , దత్తు , విజయ్ కుమార్ , కోటయ్య , ప్రసాద్ , పేరయ్య తదితరులు పాల్గొన్నారు.