అక్రమ సంబంధ విషయంలో పెద్దపల్లి జిల్లా మంథని కి చెందిన వాణీ అనే మహిళ భర్త 4 ఏళ్ల క్రితం అనుమాన స్పదం గా మృతి చెందాడు.తర్వాత ఈ మహిళ ,కరీంనగర్ లో నివాసం ఉంటూ, అప్పుడప్పుడు తన స్నేహితులతో కలిసి , గడ్చిరోలి వెళ్తూ ఉండేది..ఈ నేపథ్యంలో మహరాష్ట్ర కు చెందిన హీరా లల్ తో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధ ము పెట్టుకుంది..
డబ్బుల కోసం జరిగిన గొడవలో ,యువకుడి తో కలసి ఉన్న నగ్న వీడియోలు, ఫోటో లు బయట పెట్టడమే కాకుండా,, యువకుడిని తన స్నేహితులతో కలసి చంపుతామని బెదిరించగా , భయం తో యువకుడు ఆత్మహత్య…
ఈ మహిళ పై గతంలో అనేక ఆరోపణలు ఉన్నట్టు, డబ్బులు ఇవ్వమని పలువురు పెద్ద మనుషుల ను కూడా లైంగికంగా వేదించి నట్టు సమాచారం ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.