రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామానికి చెందిన కళ్ళు గీత కార్మికుడు బొమ్మగొని చంద్రశేఖర్ గౌడ్ వృతి రీత్యా శనివారం కళ్ళు గిసెందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు తాట్టి చెట్టు పై నుండి కింద పడి తీవ్రగాయాల పాలయ్యాడు..స్థానికుల సహాయంతో వేములవాడ పట్టణంలోని ఓ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించారు. బాధితునికి ప్రభుత్వం నుండి సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.