పశ్చిమగోదావరి జిల్లా.. తాడేపల్లిగూడెం మండలం, కడియద్ద గ్రామంలో బాణా సంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి తాడేపల్లిగూడెం పట్టణం వరకూ భూమి.. కంపించింది. ప్రస్తుతానికి నలుగురు నుంచి ఎనిమిది మంది వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందినట్లుగా సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
