- వార్డెన్, వర్కర్ వేధింపులు ఎక్కువైనయ్..
- ఆదర్శ పాఠశాల బాలికల వసతిగృహం ఎదుట విద్యార్థుల నిరసన….
పురుగుల అన్నం తినలేకపోతున్నామంటూ శుక్రవారము వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల బాలికల వసతిగృహం ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు.విద్యార్థులు ఆందోళనను విరమించకుండా డీఈవో రావాలంటూ పురుగుల అన్నం తినలేక కడుపు మాడ్చుకుంటున్నామని రోదిస్తున్నారు.