పల్నాడు జిల్లా : సత్తెనపల్లి మండలం రామకృష్ణ పురం బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థుల అల్పాహారంలో ఫుడ్ పాయిజన్ జరిగినట్టుగా సమాచారం. 100 బాలికలకు తీవ్ర అస్వస్థత గురయ్యారు . జ్వరం, విరేచనాలతో ఇబ్బంది.సృహతప్పి కొందరు విద్యార్థులు పడిపోయారు. సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.