పల్నాడుజిల్లా పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో రైస్ మిల్లు వ్యాపారి గురవయ్య ఇంట్లో భారీ చోరీ జరిగింది. 50 వేల రూపాయల నగదు, 25 సవర్ల బంగారం చోరీకి గురైనట్లు బాధితులు చెప్తున్నారు. పోలీసువారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది