కరీంనగర్ జిల్లా: మానకొండూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్బంగా జాతీయ జెండా ను బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు ఆవిష్కరించారు,ఈకార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారదాసు లక్ష్మణ్ రావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గడ్డం నాగరాజు జెడ్పిటిసి తాళ్లపల్లి శేఖర్ గౌడ్, గ్రామ సర్పంచ్ రొడ్డ పృథ్విరాజ్, బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి శాతరాజు యాదగిరి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఎరుకల శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్వి నియోజకవర్గ ఇంచార్జ్ గుర్రం కిరణ్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు పిట్టల మధు, ఉప సర్పంచ్ నెల్లి మురళి, బీఆర్ఎస్ నాయకులు ఉండింటి శ్యామ్సన్, బోడ రాజశేఖర్, దండుబోయిన శేఖర్, దండు రాములు, కొత్తకొండ నాగయ్య, పున్నం మహేశ్, దామ బాలకృష్ణ, రాచకట్ల వెంకటస్వామి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.
