రాజన్న సిరిసిల్ల జిల్లా: పట్టణ బిఆర్ఎస్ పార్టీ వికృతి స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారకరామారావు హాజరై మాట్లాడుతూ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల పనిచేసి కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈనెల 12న జరగబోయే బిఆర్ఎస్ పార్టీ కథనభేరి బహిరంగ సభ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సభ విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు గడ్డం నాగరాజు నాయకులు తదితరులు పాల్గొన్నారు.