- కాంగ్రెస్ పార్టీలో చేరిన తాడికల్ సింగిల్ విండో చైర్మన్ మధుకర్ రెడ్డి
- మొన్న గొల్లపల్లి సర్పంచ్.. నిన్న ఇప్పలపల్లి సర్పంచ్ ఏరాడపల్లి.. ఎంపీటీసీ నేడు తాడికల్ సింగల్ విండో చైర్మన్
కరీంనగర్ జిల్లా: శంకరపట్నం మండలంలో బిఆర్ఎస్ పార్టీ రోజురోజుకు ఖాళీ అవుతుంది రసమయికి ఓటమీ తప్పదని గ్రహించిన బిఆర్ఎస్ నాయకులు పార్టీని వీడుతున్నారు, నేడు తాడికల్ సింగిల్ విండో చైర్మన్ కేడిక మధుకర్ రెడ్డి మానకొండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డా.కవ్వంపల్లి సత్యనారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అలువాల కోటి, నాయకులు పాల్గొన్నారు