ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడపి సమిపంలో రోడ్డు ప్రమాదం, బస్సు – లారీ ఢీ కొన్న సంఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించిన త్రిపురాంతకం, కురిచేడు, వినుకొండ 108 సిబ్బంది.