పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆక్స్ఫర్డ్ స్కూల్ కి చెందిన స్కూలు బస్సు బుధవారం ఉదయం పమిడిమర్రు గ్రామం దగ్గర బోల్తా కొట్టింది. ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవర్ డ్రైవింగ్ చేశాడని ప్రత్యక్ష సాక్షుల ఆరోపించారు.