ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని నారాయణ్ పూర్ జిల్లా అబూజ్‌మాడ్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలపై మావోయిస్టులు బాంబుతో దాడి చేశారు. ఈరక్ బట్టి పోలీస్ క్యాంప్‌పై మావోయిస్టులు మెరుపు దాడి చేసి, బారెల్ గ్రనేడ్ లాంచర్‌ను సంధించారు. జవాన్లు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ దాడిలో జవాన్లు తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
![](https://www.thereportertv.com/wp-content/uploads/2025/02/DELHI-EXIT-POLL-RESULTS-2025_-ఆప్_నకు-షాక్-ఈసారి-హస్తినలో-BJPకే-పట్టం.webp)