విజయనగరం జిల్లా: చీపురుపల్లి మండలం అలజంగి సమీపం లో ఆటో నుండి జారిపడి చిన్నారి మృతిచెందాడు. గుణాన భార్గవ్ సాయి (10 ). గురువారం ఉదయం తోటి పిల్లలతో స్కూలుకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆటో నుండి జారిపడి మృతి చెందినట్లు సమాచారం. పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది.
![](https://www.thereportertv.com/wp-content/uploads/2025/02/DELHI-EXIT-POLL-RESULTS-2025_-ఆప్_నకు-షాక్-ఈసారి-హస్తినలో-BJPకే-పట్టం.webp)