మెదక్ జిల్లా చేగుంటకు మండల కేంద్రంలోని చేగుంట పట్టణంలో చెందిన వడ్ల రమేష్ కు సి.యం రిలీఫ్ ఫండ్ 60,000 చెక్కు అందచేయడం జరిగింది. అదేవిధంగా చేగుంటకు చెందిన తిరుపతి సుకన్యకు 39,000 రాగ, చేగుంట మండలానికి మొత్తం 21 చెక్కులు రావడం జరిగింది అదేవిధంగా పొలంపల్లి కి చెందిన 2 చెక్కులు,పెద్దశివునూర్ కు చెందిన 3,చిన్నాశివునూర్ 1,ఇబ్రహీంపూర్ 2,గొల్లపల్లి 1,కన్యగరం 1,అనతసాగర్ 2,రెడ్డిపల్లి 4,వడ్యారం 1,బోనాల 1,కొండపూర్ 1 చొప్పున వచ్చాయి.చెక్కులు పంపిణీ చేశారు అనంతరం కార్యక్రమంలో బిజెపి చేగుంట మండల పార్టీ అధ్యక్షుడు భూపాల్, రాష్ట్ర బిజెపి పార్టీ ఓబీసీ కార్యవర్గ సభ్యుడు కర్ణం గణేష్ రవికుమార్, సీనియర్ నాయకులు సాయిబాబా, రవి, వేణుగౌడ్,రాములు తదితరులు పాల్గొన్నారు.