హైదరాబాద్ : గత 15 రోజులుగా ఫిలింనగర్ తెలుగు ఫిల్మ్ చబర్ లో జరుగుతున్న సినీ నిర్మాతల రిలే నిరాహార దీక్ష లో పాల్గొన్న దళారి మూవీ నిర్మాతలు వెంకటరెడ్డి సహా నిర్మాతలు అరొర అనిల్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో అనిల్ రెడ్డి మాట్లాడుతూ సినిమాకి సంబంధించిన క్యూబ్ చార్జీలను సినిమా రిలీజ్ సంబందించిన చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నిర్మాతల సంఘానికి ఎన్నికలు జరిగే విధంగా చూడాలని డిమాండ్ చూశారు.