contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

జిల్లా హ్యాండ్ బాల్ పోటీల్లో బెజ్జంకి మండలానికి ద్వితీయ బహుమతి

  • విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన  రాష్ట్ర మంత్రి  తన్నీరు హరీష్ రావు
  • గ్రామీణ స్థాయిలో ప్రతిభను వెలికి తీయటమే లక్ష్యంగా సీఎం కప్ -2023

సిద్దిపేట జిల్లా కేంద్రంలో సీఎం కప్ – 2023 కు గానూ బుధవారం రోజు బెజ్జంకి మండలము క్రీడాకారులు హ్యాండ్ బాల్ పోటీల్లో ద్వితీయ బహుమతి సాధించారు.  రాష్ట్ర మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు  విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. గ్రామీణ ప్రాంతాలలోప్రతిభను వెలికి తీయటమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యం లో సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నామని, ఈ క్రీడల్లో గెలుపొందిన జట్లు రాష్ట్ర స్థాయి లో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో  కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లింగాల లక్ష్మణ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి, ఎంపీటీసీ ల ఫోరం మండల అధ్యక్షులు దుంబాల రాజా మహేందర్ రెడ్డి సోషల్ మీడియా ఇంచార్జ్ ఎలా శేఖర్ బాబు చింత కింది శ్రీనివాస్ గుప్తా బోనగిరి శ్రీనివాస్ చిన్నకోడూరు సెల్ పాయింట్ ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :