contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

RTV పై ఫిర్యాదు .. రిపోర్టర్స్ కి హెచ్చెరిక

ది రిపోర్టర్ టీవీ కి సంబంధించిన ట్రేడ్ మార్క్ హక్కులను ఉల్లంఘిస్తూ మా లోగో మాదిరిగా లోగోని తయారు చేసుకొని, ఈ మధ్యకాలంలో RTV అనధికారంగా లోగో ని ఉపయోస్తుంది. కావున నిన్న RTV పై అలాగే లోగో పట్టుకొని తిరుగుతున్నా రిపోర్టర్స్ పై చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయడమైనది.

RTV రిపోర్టర్స్ కి హెచ్చెరిక మా వెనక పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు .. మాకేమి కాదు అని కొందరు విర్రవీగుతున్నారు. లోగో రిజిస్ట్రేషన్ లేకుండా లోగో ని వాడుతున్న వారిపై అలాగే వారికి సహకరిస్తున్న రిపోర్టర్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. అంతేకాక మా మార్కెట్ ని దెబ్బతీస్తున్న యాజమాన్యం పై , RTV రిపోర్టర్స్ పై డ్యామేజ్ సూట్ ఫైల్ చేస్తామని హెచ్చెరిస్తున్నాము. క్రైం చేస్తున్న వారిపై , వారికి సహకరించిన వారుకూడా ముద్దాయిలుగా పరిగణించబడతారని రిపోర్టర్స్ గమనించాల్సిన విషయం. చట్టం ఎవరికీ చుట్టం కాదు.

ముఖ్య గమనిక : RTV లోగో ని వాడుతున్న ప్రతి రిపోర్టర్ యొక్క వివరాలు సేకరించి వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము.

 

మా ట్రేడ్ మార్క్ హక్కులను ఉల్లంఘిస్తున్న RTV

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :