కరీంనగర్ జిల్లా: గత రెండు మూడు రోజుల నుండి కురుస్తున్న వడగళ్ల వానల వల్ల జిల్లా వ్యాప్తంగా పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, తడిసిన వరి ధాన్యన్ని కొనుగోలు చేయాలనీ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్, కరీంనగర్ డిసిసి అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు కృష్ణారెడ్డి మరియు పలువురు ముఖ్య నేతల బృందం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ని కలిసి వినతి పత్రం సమర్పించారు, అధికారులు వెంటనే స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తెలిపారు.
