మంచిర్యాల జిల్లా.కోటపెల్లి..మండలం: నక్కలపల్లి గ్రామం ల్లో గడప గడపకు కాంగ్రెస్ పాదయాత్ర. హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా AICC సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగరావు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గౌ శ సురేఖ ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో విజయవంతంగా 71వ రోజు గడప గడపకు పాదయాత్ర *చెన్నూర్ నియోజకవర్గ పిసిసి సభ్యులు నూకల రమేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి గడపకు తిరుగుతూ ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుంటూ వెళ్లే క్రమంలో నక్కలపెళ్లి గ్రామంలో ప్రతిఒక్కరు వారికి బ్రిడ్జి సమస్య విపరీతంగా ఉంది అని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని మీరు అంత ఆదరించి అధికారంలోకి తీసుకరండి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు, రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ,500 రూపాయలకు గ్యాస్ సిలెండర్ వస్తుంది అని హామీ ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ ప్రసాద్ తివారి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారుపాక సుఖేందర్, యువజన కాంగ్రెస్ మండల నాయకులు దొబ్బల సంపత్,విశాల్ తివారి,రెవెళ్లి శ్రీకాంత్,నక్కలపల్లి ఉపసర్పంచ్ మనిపెళ్లి శ్రీనివాస్ వార్డ్ సభ్యులు వేముగంటి మల్ల రెడ్డి, రావుల సంపత్, చల్ల కిరణ్ రెడ్డి, కొమ్మం సంపత్, మెకార్తి రాజన్న, మదరి శ్రీనివాస్, హనుమంతు,తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
