contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పేర్ని నాని నోరు జాగ్రత్త…!! : తుమ్మి లక్ష్మీ రాజ్

  • పేర్ని నాని నోరు జాగ్రత్త…!! – ఉత్తరాంధ్ర మహిళా రీజనల్ కొ ఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీ రాజ్.

విజయనగరం జిల్లా: మంద ఎక్కువై మంత్రి పదవులు పోయి మల్లి పదవులు ఎలా తెచ్చుకోవలో అనే తర్చన బర్జనలో ఉన్న వైసీపీ ఎమెల్యేలకు పవన్ కళ్యాణ్ ఆసదీపంలా కనిపిస్తున్నరెమొ ఆయన మీటింగ్ అవ్వగానే వీళ్ళ ప్రసంగాలే ఎక్కువైపోతున్నాయని ఉతరాంధ్ర మహిళా రీజనల్ కో ఆర్డినేటర్ తుమ్మి లక్ష్మి రాజ్ ఏద్దేవా చేశారు.

ఈ సందర్బంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ…పవన్ కళ్యాణ్ పై వాక్యలు చేసేటప్పుడు నోరు అదుపులో మాట పొదుపులో ఉంటే మంచిదని లేకపోతే మా వీర మహిళలతొనె చెప్పు దెబ్బలు,చీపురుకట్ట దెబ్బలు తినే రోజులు దగ్గరలో ఉన్నాయని మీకు కు…పదవి కావాలంటే అసెంబ్లిలో ప్రజ సమస్యలపై మాట్లాడండి ..అంతే గాని తగుదునమ్మా అని మా అధినేత జోలికి వస్తే కబద్దర్ ఒక్కొక్కడికి అని షూ,చీపురు చూపిస్తూ హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :