కారంపూడి పట్టణ మరియు మండల పరిధిలోని పలువురి రైతుల అకౌంట్లో డబ్బులు మాయం…
ఒప్పిచర్ల గ్రామానికి చెందిన ఓ రైతు అకౌంట్లో నుంచి 50 .వేలు మాయం కనీసం తన ఫోన్ కి మెసేజ్ కూడా రాకుండా ఎలా పోయాయి అంటూ లబోదిబోమంటున్న పెదరైతు…
పలువురు అకౌంట్లో ఇలాగే డబ్బులు మాయమయ్యాయని చెప్తున్నా బ్రాంచ్ సిబ్బంది. ఆధార్ హ్యాకింగ్ వల్లనే డబ్బులు పోయాయి అని చెబుతున్న సదర్ యూనియన్ బ్యాంక్ మేనేజర్….
పిల్లల చదువుల మరియు పొలం పనులకు అంటూ పలు కారణాలతో అత్యవసరమై బ్యాంకులో దాచుకున్న డబ్బులు వేలకు వేలు ఇలా మాయమైతుంటే చివరకు ఎవరిని నమ్మాలి .మమ్మల్ని కాపాడే వారు లేరా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న సదరు రైతులు భయం గుప్పెట్లో ఖాతాదారులు…
ప్రతి ఒక్క రైతు ఆధార్ వేలు ముద్ర వేసేటప్పుడు జాగ్రత్త వహించాలి . కొంతమంది డబ్బులు .తమ ఖాతాలో నుంచి మాయమైనట్లు. వారి వివరాలు. లికితంపూర్వకంగా తీసుకొని పై అధికారులకు పంపించామంటున్న సదరు బ్రాంచ్ మేనేజర్….