కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం సోమవారం జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బద్ధం తిరుపతి రెడ్డి,నాయకులు తోకలిసి D8 కెనాల్ నుండి నీటిని విడుదల చేశారు అధికారికంగా పనులు జరుగుతుండగా కూడా రైతుల అవసర నిమిత్తం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆదేశాల మేరకు నీటి విడుదల చేసినట్లు జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి తెలిపారు ఈకార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు గంప వెంకన్న,న్యాత సుధాకర్,ఏలేటి చంద్రారెడ్డి, లింగాల మహేందర్ రెడ్డి, బద్దం సంపత్ రెడ్డి, తదితరులు ఉన్నారు