శ్రీకాకుళం :డివిజన్ కేంద్రం టెక్కలిలో శుక్రవారం జరిగిన నోమెనేటెడ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ జన్మదిన వేడుకల్లో మహిళా డ్యాన్సర్లతో పాటు స్థానిక ఎస్సై హరికృష్ణ చిందులు వేయడంతో ఉన్నతాధికారులు స్పందించి ఎస్సై హరికృష్ణ ను విఆర్ కు తరలిస్తూ, నౌపడ ఎస్సై మహమ్మద్ అలీను టెక్కలి ఇన్చార్జ్ ఎస్సై గా బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ.
