contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఈ వాగు డేంజర్ స్పాట్…ఎవరు దిగొద్దు..ప్లీజ్

అల్లూరి జిల్లా,ది రిపోర్టర్ న్యూస్ (మారేడుమిల్లి): మారేడుమిల్లి ప్రకృతి అందాలకు నెలవు అని చెప్పాలి.పర్యాటకంగా ఈ ప్రాంతం ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది.దింతో నిత్యం వందలాదిగా జనాలు తరలివస్తున్నారు.అయితే మారేడుమిల్లి కి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాములేరు వాగు పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తూ స్నానాలు చేయాలనే కుతూహలం కలుగుతుండటంతో ప్రమాదమని తెలిసిన హెచ్చరిక బోర్డులు పట్టించుకోకుండా పర్యాటకులు ఈ వాగులో దిగి జలకాలాటలు ఆడుతూ జల సమాధిగా మారుతున్నారు.సరదా కాస్త ప్రమాదంగా మారి ఎంతో మంది ఈ వాగు లో జలసమాధిగా మారిన ఘటనలు లేకోపోలేదు. ఇప్పటికైనా పర్యాటకులు ఈ వాగులో దిగకుండా అప్రమత్తమై ప్రాణాలను కాపాడుకోవాలని అధికారులు స్థానికులు సూచిస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :