హైదరాబాద్ లో పురాతన ఆలయాలను లక్ష్యంగా చేసుకొని ఆగంతుకులు గుప్త నిధుల కోసం వేట సాగిస్తున్నారు. హైదరాబాద్ లో పలు ప్రాంతాలలో ఉన్న పురాతన దేవాలయాలను లక్ష్యంగా వేట సాగిస్తూనే ఉన్నారు. కొంత తొవ్వకాలు జరిగినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ గుప్త నిధుల వేటగాళ్లకు కొందరు పోలీసు అధికారులు అండగా ఉంటూ వారికి సహకరిస్తునట్టు తెలుస్తోంది. ఈ గుప్త నిధుల వేటగాళ్లు ఆవరమనుకుంటే మనుషులను చంపడానికైనా సిద్ధపడతారు. గుప్త నిధులకోసం కొన్నేళ్లుగా బడా బాబుల మాదిరిగా చలామణి అవుతూ .. అధికారులకు డబ్బు ఆశ చూపుతూ .. వారి పని వారు తెలివిగా చేసుకుంటూ పోతున్నారు .. త్వరలో పరిశోధనాత్మక కథనం తో మీ ముందుకొస్తుంది ది రిపోర్టర్ .. ( The Reporter TV Special Story Coming Soon )