contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

చిన్నారిపై లైంగిక దాడి కేసులో 20 ఏళ్ళు జైలు శిక్ష

హైదరాబాద్:DAV స్కూల్‌లో చిన్నారిపై లైంగిక దాడి జరిగిన కేసులో నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. గతేడాది DAV స్కూల్‌లో నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగిందని బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో ప్రిన్సిపల్ డ్రైవర్‌ రంజిత్‌కుమార్‌ ను దోషిగా తేల్చిన కోర్టు.. రంజిత్‌కుమార్‌తో పాటు స్కూల్ ప్రిన్సిపల్‌ మాధవిరెడ్డికి కూడా శిక్ష విధించింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :