- ఆంధ్రాలో గుప్పు మంటున్న గంజాయి
- దొరకని ప్రదేశం అంటూ లేదు స్థలమంటూ లేదు గంజాయి అమ్మే వ్యక్తులు గుడలనే టార్గెట్ చేస్తున్నారు
- గంజాయి అమ్మే వ్యక్తులు యువకులను మరియు గుడి దగ్గర ఉండే అమాయక బిచ్చగాళ్ళు టార్గెట్ చేస్తున్నారు
- నిన్న తిరుపతిలో….
- ఈ రోజు బాపట్ల జిల్లా 180 కేజీ లు పట్టు పడ్డ వైనం….
ఏకంగా పల్నాడు జిల్లా గురజాల మండలం దైద గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన అమర లింగేశ్వర స్వామి గుడి దగ్గర ఉన్న పొలం లో సాగు చేస్తున్న విధానం చూసి..నివ్వెర పోతున్నారు..అటు అధికారులు, ఇటు ప్రజలు..
ఉన్నతధికారులు కఠినమైన చర్యలు తీసుకొని యువతను కాపాడాలని కోరుతున్నారు. గంజాయి కి ఎడిక్ట్ అయ్యి క్రూరంగా తయారవుతున్న పిల్లలను చూసి తల్లిదండ్రులకు ఏమి తోచక రిహాబిలిటేషన్ సెంటర్ కు పంపిన ఫలితం లేక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.