contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఎంబిబిఎస్ విద్యార్థికి ఆర్థిక సహాయం చేసిన ఉదయ్ నందన్ రెడ్డి

కరీంనగర్ జిల్లా : రైతుబంధు డబ్బులను నిరుపేద విద్యార్థుల చదువుల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేస్థూ వారికీ అండగా నిలుస్తున్నారు “యుఫ్ టీవీ సీఈవో పాడి ఉదయ్ నందన్ రెడ్డి”. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తి గ్రామానికి చెందిన పర్లపెల్లి ప్రజ్వల ఎంబీబీఎస్ చదువుతుంది. ఎంబిబిఎస్ నాల్గవ సంవత్సరం కు ఇరవై వేల రూపాయలను ఉదయ్ నందన్ రెడ్డి తన సిబ్బంది ద్వారా అందజేశారు. కార్యక్రమంలో వీణవంక మాజీ సర్పంచ్ చిన్నాల అయిలయ్య,మంతెన శ్రీధర్,దాసారపు లోకేష్,ఏలేటి శ్రీనివాస్,వంశీ కృష్ణ,బుర్ర సాగర్, సిరిగిరి శేఖర్,తాళ్లపెల్లి కుమారస్వామి లు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :