రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల నుండి ఉద్యోగాల,ఉపాధి కోసం గల్ఫ్ దేశాలు వెల్లేవారు నకిలి ఏజెంట్లను ఆశ్రయించి మోసపోవద్దు.గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయిన లేదా ఏజెంట్లను సంప్రదించే ముందు రాజన్న సిరిసిల్ల స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ 8712656411 నెంబర్ ను సంప్రదించండి. ఆన్లైన్ లో గల్ఫ్ ఏజెంట్ల గురించి తెలుసుకోవడానికి ఏమైగ్రేట్ .గవర్నమెంట్ .ఇన్ సంప్రదించండి. ఉద్యోగం ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు లైసెన్స్ కలిగి ఉన్న ఏజెన్సీల మాత్రమే ఆశ్రయించండి అని ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రకటనలో తెలిపారు.